Latest News

Thursday 4 October 2018

how to change mouse cursor in blogger

ఫ్రెండ్స్ మీ బ్లాగర్ వెబ్సైట్ కి  మౌస్ కర్సర్ చేంజ్ చేయాలి అంటే క్రింది నియమాలను పాటించండి.

1) ఫ్రెండ్స్ మీ బ్లాగర్ మౌస్ కర్సర్ చేంజ్ చేయ్యటం వాళ్ల మీ బ్లాగర్ సైట్ కొన్చమ్ డిఫరెంట్గ  కనిపిస్తుంది చూడటానికి బాగుంటుంది.


2) ఫ్రెండ్స్ మీ బ్లాగర్ వెబ్సైట్ కి మౌస్ కర్సర్ ఆడ్ చేయటానికి ఫస్ట్ మీరు క్రింద క్లిక్ హియర్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చైస్త్య మీకు ఒక్క  వెబ్సైట్ ఓపెన్ అవుతుంది తరువాత మీరు అందులోనుంచి ఒక్క కర్సర్ ని సెలెక్ట్ చేసుకోవాలి తరువాత మీరు సెలెక్ట్ చేసుకున్న కర్సర్ ని క్లిక్ చేయండి తరువాత మీరు Universal CSS/HTML Code ని మాత్రమై కాపీ చేసుకోండి తరువాత మీరు మీ బ్లాగర్ లోకి లాగిన్ ఐనా తరువాత Theme అనే ఆప్షన్ ని క్లిక్ చేసి Edit Html ను క్లిక్ చేయాలి తరువాత  మీకు మీ బ్లాగర్ html కోడ్ లు కనిపిస్తాయి మీరు ఫస్ట్ html కోడ్ లో మౌస్ తో ఒక్క క్లిక్ కొట్టండి తరువాత మీరు Cantrol + F ని క్లిక్ చైస్య్ మీకు ఒక్క సెర్చ్ ఆప్షన్ వస్తుంది అక్కడ <head> ని టైప్  చేసి సెర్చ్ చేయండి తరువాత మీకు <head>  ట్యాగ్ ఎల్లో కలర్ లో హైలైట్ అవుంతుంది  తరువాత మీరు <head> ట్యాగ్  క్రింద మీరు కాపీ చేసుకున్న కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేసి save theme ని క్లిక్ చేయ్యాలి.

how to change mouse cursor in blogger




how to change mouse cursor in blogger


how to change mouse cursor in blogger

how to change mouse cursor in blogger


Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.


మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *