Latest News

Friday 5 October 2018

How to check your content is unique or not

ఫ్రెండ్స్ మీరు మీ బ్లాగ్ లో  రాసిన కంటెంట్ Unique కాదా తెలుసుకోవటానికి క్రింద ఇచ్చిన నియమాలను పాటించండి.


ఫ్రెండ్స్ మీరు రాసిన కంటెంట్ యూనిక్ ఆ కాదా తెలుసుకోవటానికి మనకు కొన్ని టూల్స్ ఉపయోగపడతాయి.


ఉదాహరణ :- 
  • https://www.copyscape.com/
  • https://www.duplichecker.com/
  • https://www.seoreviewtools.com/duplicate-content-checker/
  • https://smallseotools.com/plagiarism-checker/

ఫ్రెండ్స్ పైన కనబడుతున్న వెబ్సైట్ లో ఎదో ఒక్క  వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో మీరు రాసిన కంటెంట్ పేస్ట్ చేసి చూడండి లేకపోతె మీరు మీ పేజీ యుఆర్ఎల్ ని పేస్ట్  చేసి కూడా అంతేకాకుండా మీ వెబ్సైట్ యుఆర్ఎల్ ఇచ్చి కూడా మీ కంటెంట్ యూనిక్ ఆ కదా తెలుసుకోవచ్చు ఒక్క  వేళ  మీరు రాసిన కంటెంట్ కాపీ అయ్యి ఉంటే మనకు ఎక్కడ నుండి కాపీ చేసామో చూపిస్తుంది.

గమనిక :- ఫ్రెండ్స్ మీరు వేరే వాళ్ల  వెబ్ సైట్ చూసి ఆ వెబ్ సైట్ లో ఉన్న కంటెంట్ మీరు కాపీ చేస్తే గూగుల్ వాళ్ళు మీ కంటెంట్ ని  గూగుల్ లో ఇండెక్స్ చేయరు అందుకని అందరూ మీ వెబ్ సైట్ లో జెన్యూన్ కంటెంట్  రాయండి.

How to check your content is unique or not

How to check your content is unique or not

How to check your content is unique or not

How to check your content is unique or not

How to check your content is unique or not


Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.


మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *