Latest News

Wednesday 26 September 2018

how to take screenshot in apple macbook air

ఫ్రెండ్స్ మీరు Mac లో  Screenshot తియ్యటానికి ఒక్క మంచి ట్రిక్ చైప్పుతాను దీనికోసం ఎలాంటి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొనవసరం లేదు .



1)ఫస్ట్ మీరు మీ మాక్ లో  Custom Screenshot తియ్యటానికి మీరు Command + Shift +4 ఒకే సారి క్లిక్ చేయాలి.{హెచ్చరిక :- మీరు Screenshot ఫోటో  Mac desktop మీద కనిపిస్తుంది .



2) మీరు ఓకేసారి మొత్తమ్ display ని తియ్యటానికి  మీరు Command + Shift +3 ని క్లిక్ చేయాలి అప్పుడు మీ mac display మొత్తమ్ screenshot అవుతుంది . {హెచ్చరిక :- మీరు Screenshot ఫోటో  Mac desktop మీద కనిపిస్తుంది .


No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *