Latest News

Wednesday 3 October 2018

how to verify google adsense with pin

ఫ్రెండ్స్ మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ని వెరిఫై చేయ్యాలి అంటే క్రింది నియమాలను పాటించండి.

1) ఫ్రెండ్స్ మీరు మీ గూగుల్ యాడ్సెన్స్ వెరిఫై చేయ్యటానికి ఫస్ట్ మీరు గూగుల్ యాడ్సెన్స్ పేమెంట్ లో అడ్రస్ అనేది ఇవ్వాలి మీరు ఏదైతే అడ్రస్  ఇస్తారో ఆ అడ్రస్ కి గూగుల్ యాడ్సెన్ పిన్ రావటానికి  ముందుగా  మీ గూగుల్ యాడ్సెన్స్ లో 10 $ ఉండాలి తర్వాత మీకు 10 $ ఐనా తరువాతి రోజు మీకు మీ గూగుల్ యాడ్సెన్ లో ఒక్క నోటీస్ వస్తుంది ఆ నోటికి మీకు గూగుల్ యాడ్సెన్  పైన రెడ్ కలర్ లో కనబడుతుంది ఆ నోటీస్  విదంగా ఉంటుంది. (your payments are currently on hold because you have not verified your address).   

ఈ నోటీస్ కి కుడి వైపు Action అన్ని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు మీరు ఏది అయితే గూగుల్ యాడ్సెన్ లో అడ్రెస్స్ ఇస్తారో ఆ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇచ్చిన అడ్రస్ కి గూగుల్ యాడ్సెన్స్ వాళ్లు  2 or 4 వీక్ లోగ ఒక్క పిన్ అనేది పంపుతారు ఈ  పిన్ అనేది పోస్టల్ సర్వీస్ బట్టి వస్తుంది పిన్ వచ్చిన తరువాత Enter Your Pin దగ్గర టైపు చేయండి.{హెచ్చరిక :- మీకు పిన్ రాకముందే ఆన్లైన్లో వేరే వాళ్ల  పిన్  చూసి మీ గూగుల్ యాడ్సెన్స్ లో టైప్ చేస్తే మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది అంతేకాకుండా మీరు మూడు సార్లు గూగుల్ యాడ్ సెన్స్ పిన్  తప్పుగా టైప్ చేస్తే మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది.కొందరికి గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనేది ఇంటికి రాదు అలాంటి వాళ్లకు గూగుల్ యాడ్ సెన్స్ 3 అవకాశాలు ఇస్తుంది. మూడు అవకాశాలు ఇచ్చినప్పటికీ వాళ్లకి గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనేది రాకపోతే వాళ్లు వాళ్ల పాన్ కార్డ్ తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.}


how to verify google adsense with pin



how to verify google adsense with pin

how to verify google adsense with pin


how to verify google adsense with pin


how to verify google adsense with pin

how to verify google adsense with pin




how to verify google adsense with pin





Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.
 

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *