Latest News

Tuesday 2 October 2018

how to add bank account details in google adsense

ఫ్రెండ్స్ మీ గూగుల్ యాడ్సెన్స్ కి బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ఆడ్  చేయ్యాలి అంటే క్రింది నియమాలను పాటించండి.

1) ఫస్ట్ మీరు మీ గూగుల్ యాడ్సెన్ అకౌంట్ లో లాగిన్ ఐనా తరువాత Balance దగ్గర ⋮ ఈ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి View Payments అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి తరువాత మీకు How You Get Paid దగ్గర క్రింద Add Payment method అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయ్యండి తరువాత మీ బ్యాంకు డీటైల్స్ బ్యాంకు లో ఏవిదంగా ఉన్నాయో సేమ్ అలానే ఇవ్వండి. 

{హెచ్చరిక :- మీ గూగుల్ యాడ్సెన్స్ లో 10$ కాలేదు అంటే మీకు ఆడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ చూపించదు.}


how to add bank account details in google adsense


how to add bank account details in google adsense

how to add bank account details in google adsense





how to add bank account details in google adsense


how to add bank account details in google adsense



how to add bank account details in google adsense




Google Adsene Add Payment Example :-

how to add bank account details in google adsense


గమనిక :-  ఫ్రెండ్స్ మీరు పేమెంట్ మెథడ్ ఆడ్ చేసిన తరువాత అప్పుడు అయితే మీ గూగుల్ అకౌంట్ బ్యాలన్స్ 100 $ అవుంతుందో అప్పుడు ఆటోమేటిక్ గ ప్రతి నెల 21 నుండి 27 మధ్యలో ఎప్పుడైనా మనీ అనేది  పడొచ్చు ఒకొక్కసారి 1 డేట్ కూడా పడచ్చు కానీ మనీ మాత్రం తప్పకుండా పడతాయి.


{హెచ్చరిక :- మీ గూగుల్ యాడ్ సెన్స్ పిన్ వెరిఫికేషన్ కాలేదు అంటే  మీకు 100 డాలర్ల అయినా మీ బ్యాంకులో మనీ పడవు.మీరు ఆడ్ చేసిన బ్యాంకు అకౌంట్ primary అని ఎడిట్ చేయ్యలేదు అంటే మీకు మనీ పడవు.Primary అన్ని చేంజ్ చేసిన తరువాత మీకు ఇమెయిల్ వస్తుంది .}


how to add bank account details in google adsense

how to add bank account details in google adsense


ఒక్క వేళ మీరు ప్రైమరీ సెట్టింగ్  చేంజ్ చెయ్యలేదు అంటే మీ అకౌంట్లో ఎన్ని  డాలర్ లైనా మీకు మనీ పడవు. {To  receive payment please choose a valid payment method అని ఎర్రర్ మీకు చూపిస్తుంది.} 

how to add bank account details in google adsense


Google Adsene Payment Proof :-







Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com



No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *