Latest News

Tuesday 2 October 2018

how to find who is featuring your youtube channel in their channel

ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్ ని ఎవరు ఫీచర్ చేశారో తెలుసుకోవటానికి క్రింది నియమాలను పాటించండి.


1)  ఫ్రెండ్ మీ యూట్యూబ్ ఛానల్ ని ఎవరు ఫీచర్ చేశారో తెలుసుకోవటానికి ఫస్ట్ మీరు ఫస్ట్ క్రింద వున్న క్లిక్ హియర్  బటన్ ని క్లిక్ చేయండి తరువాత మీకు Socialblade వెబ్సైటు ఓపెన్ అవుతుంది తరువాత ఎంటర్ యూట్యూబ్ యూసర్ నేమ్ దగ్గర మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇచ్చి సెర్చ్ చేయండి తరువాత మీ ఛానల్ ని సెలెక్ట్ చేసుకోవాలి తరువాత మీరు ఫీచర్డ్ బాక్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి తరువాత మీకు రెండు ఆప్షన్లు కనపడతాయి అందులో  మొదటిది Featuring అంటే మీరు ఇప్పటిదాకా ఎన్ని ఛానల్ ని ఫీచర్ చేశారో చూపిస్తుంది రెండవ ఆప్షన్ Featured by అంటే మీ ఛానల్ ని ఎవరు ఎవరు ఫీచర్ చేసారో తెలుసుకోవచ్చు .














Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.


మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *