Latest News

Monday 1 October 2018

how to protect your facebook account from hackers

హాయ్ ఫ్రెండ్స్ మీ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయ్యకుండా ప్రొటెక్ట్ చేసుకోవటానికి క్రింది నియమాలను పాటించండి.



1) ఫస్ట్ మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ లోకి లాగిన్ ఐనా తరువాత మీరు సెట్టింగ్ ఆప్షన్ ని క్లిక్ చేసి సెక్యూరిటీ అండ్ లాగిన్ ఆప్షన్ ని క్లిక్ చేయ్యాలి తరువాత Use Two-Factor Authentication క్లిక్ చేయ్యాలి తరువాత మీరు గెట్ స్టార్ట్ ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంటే ఆటోమేటిక్ గ తీసుకుంటుంది లేకుంటే యూస్ డిఫరెంట్ నెంబర్ ని క్లిక్ చేసి ఆడ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చైస్త్య మీకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మీరు ఫేస్బుక్ లో టైపు చేయ్యాలి.మీరు అప్పుడు ఫేస్బుక్ లాగిన్ చేసిన మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది.

how to protect your facebook account from hackers


how to protect your facebook account from hackers



how to protect your facebook account from hackers



how to protect your facebook account from hackers



Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *