Latest News

Sunday 30 September 2018

how to auto share blog post on google plus

ఫ్రెండ్స్ మీరు మీ బ్లాగర్లో వేసిన పోస్ట్ షేర్ చెయ్యకుండా ఆటోమేటిక్ గ  షేర్ అవ్వటానికి క్రింది నియమాలను పాటించండి.

1) ఫస్ట్ మీరు మీ బ్లాగర్ లో లాగిన్ ఐనా తరువాత సెట్టింగ్ ఆప్షన్ లో పోస్ట్,కామెంట్ అండ్ షేరింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి తరువాత మీరు Auto-share new published posts to your Google+ profile దగ్గర yes ని క్లిక్ చేసి తర్వాత మీరు Prompt to share after posting ను కూడా Yes అన్ని క్లిక్ చేసి Save setting ఫై  క్లిక్ చేయండి.

how to auto share blog post on google plus




Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.
 

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
       Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *