Latest News

Earn Money
Latest Offers

Youtube

Paypal Earn Money

Blogging

Affiliate Marketing

Recent Posts

Friday 5 October 2018

how to change tp link router wifi password

ఫ్రెండ్స్ మీరు మీ టీపీ  లింక్ రూటర్ వైఫై పాస్వర్డ్ చేంజ్ చేయ్యాలి అంటే క్రింద ఇచ్చిన నియమాలను పాటించండి.

ఫ్రెండ్స్ మీరు టీపీ లింక్ వైఫై పాస్వర్డ్ చేంజ్ చేయ్యటానికి మీకు క్రింద క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తరువాత మీకు టీపీ లింక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది తరువాత మీరు టీపీ లింక్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ దగ్గర Admin అన్ని టైపు చేసి లాగిన్ అవ్వాలి తరువాత మీరు Wirless ఆప్షన్ ని క్లిక్ చేసి Wirless Security ని క్లిక్ చేసి Wirless Password దగ్గర మీకు నచ్చిన వైఫై పాస్వర్డ్ పెట్టుకొని సేవ్ ని క్లిక్ చేయ్యాలి.

గమనిక :- అందరి అడ్మిన్ ప్యానల్ పాస్వర్డ్ Admin అన్ని ఉండదు.

how to change tp link router wifi password

how to change tp link router wifi password

how to change tp link router wifi password

Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

How to check your content is unique or not

ఫ్రెండ్స్ మీరు మీ బ్లాగ్ లో  రాసిన కంటెంట్ Unique కాదా తెలుసుకోవటానికి క్రింద ఇచ్చిన నియమాలను పాటించండి.

ఫ్రెండ్స్ మీరు రాసిన కంటెంట్ యూనిక్ ఆ కాదా తెలుసుకోవటానికి మనకు కొన్ని టూల్స్ ఉపయోగపడతాయి.

ఉదాహరణ :- 
  • https://www.copyscape.com/
  • https://www.duplichecker.com/
  • https://www.seoreviewtools.com/duplicate-content-checker/
  • https://smallseotools.com/plagiarism-checker/

ఫ్రెండ్స్ పైన కనబడుతున్న వెబ్సైట్ లో ఎదో ఒక్క  వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో మీరు రాసిన కంటెంట్ పేస్ట్ చేసి చూడండి లేకపోతె మీరు మీ పేజీ యుఆర్ఎల్ ని పేస్ట్  చేసి కూడా అంతేకాకుండా మీ వెబ్సైట్ యుఆర్ఎల్ ఇచ్చి కూడా మీ కంటెంట్ యూనిక్ ఆ కదా తెలుసుకోవచ్చు ఒక్క  వేళ  మీరు రాసిన కంటెంట్ కాపీ అయ్యి ఉంటే మనకు ఎక్కడ నుండి కాపీ చేసామో చూపిస్తుంది.

గమనిక :- ఫ్రెండ్స్ మీరు వేరే వాళ్ల  వెబ్ సైట్ చూసి ఆ వెబ్ సైట్ లో ఉన్న కంటెంట్ మీరు కాపీ చేస్తే గూగుల్ వాళ్ళు మీ కంటెంట్ ని  గూగుల్ లో ఇండెక్స్ చేయరు అందుకని అందరూ మీ వెబ్ సైట్ లో జెన్యూన్ కంటెంట్  రాయండి.

How to check your content is unique or not

How to check your content is unique or not

How to check your content is unique or not

How to check your content is unique or not

How to check your content is unique or not

Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

Thursday 4 October 2018

how to add twitter animated flying android man widget to blogger

ఫ్రెండ్స్ మీ బ్లాగర్ వెబ్సైట్ లో ట్విట్టర్ ఫ్లైయింగ్ మ్యాన్ విడ్జెట్ ఆడ్ చేయ్యాలి అంటే క్రింది నియమాలను పాటించండి.

ఫ్రెండ్స్ మీ బ్లాగర్ వెబ్సైటు లో ట్విట్టర్ ఫ్లైయింగ్ మ్యాన్ విడ్జెట్ ఆడ్ చేయ్యటానికి ఫస్ట్ మీరు క్రింద క్లిక్  హియర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చైస్త్య మీకు ఒక్క వెబ్సైటు ఓపెన్ అవుతుంది తరువాత మీరు ఆ వెబ్సైట్లో ఒక్క కోడ్ ఉంటుంది దాన్ని కాపీ చేసిన తరువాత మీరు మీ బ్లాగర్ లోకి లాగిన్ ఐనా తరువాత మీకు Layout అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి మీరు Footer లో Add Gadget  ఉంటుంది దాన్ని క్లిక్ చేసి HTML/Script ని క్లిక్ చేసి మీరు కాపీ చేసిన కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ ని క్లిక్ చేయ్యాలి.

గమనిక :- ఫ్రెండ్స్ ట్విట్టర్ username దగ్గర మీ ట్విట్టర్ username ఇవ్వాలి తరువాత tweettexts దగ్గర మీకు నచ్చిన ఎదో ఒక్క  మెసేజ్ ని టైపు చేసుకోవాలి.ఫ్రెండ్స్ మీరు కాపీ చేసుకున్న కోడ్ ని మీరు Footer గాడ్జెట్ లో కాకుండా మీరు మీకు నచ్చిన దగ్గర Add Gadget అన్ని క్లిక్ చేసి కోడ్ ని ఆడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కొన్ని వెబ్సైటు లో ఈట్విట్టర్ ఫ్లైయింగ్ మ్యాన్ సరిగ్గా పనిచేయదు అందుకొంటే మీ వెబ్సైటు  థీమ్ కి  ట్విట్టర్ ఫ్లైయింగ్ మ్యాన్ విడ్జెట్ సపోర్ట్ కాదు.

how to add twitter animated flying android man widget to blogger

how to add twitter animated flying android man widget to blogger

how to add twitter animated flying android man widget to blogger

Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

how to change mouse cursor in blogger

ఫ్రెండ్స్ మీ బ్లాగర్ వెబ్సైట్ కి  మౌస్ కర్సర్ చేంజ్ చేయాలి అంటే క్రింది నియమాలను పాటించండి.

1) ఫ్రెండ్స్ మీ బ్లాగర్ మౌస్ కర్సర్ చేంజ్ చేయ్యటం వాళ్ల మీ బ్లాగర్ సైట్ కొన్చమ్ డిఫరెంట్గ  కనిపిస్తుంది చూడటానికి బాగుంటుంది.

2) ఫ్రెండ్స్ మీ బ్లాగర్ వెబ్సైట్ కి మౌస్ కర్సర్ ఆడ్ చేయటానికి ఫస్ట్ మీరు క్రింద క్లిక్ హియర్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చైస్త్య మీకు ఒక్క  వెబ్సైట్ ఓపెన్ అవుతుంది తరువాత మీరు అందులోనుంచి ఒక్క కర్సర్ ని సెలెక్ట్ చేసుకోవాలి తరువాత మీరు సెలెక్ట్ చేసుకున్న కర్సర్ ని క్లిక్ చేయండి తరువాత మీరు Universal CSS/HTML Code ని మాత్రమై కాపీ చేసుకోండి తరువాత మీరు మీ బ్లాగర్ లోకి లాగిన్ ఐనా తరువాత Theme అనే ఆప్షన్ ని క్లిక్ చేసి Edit Html ను క్లిక్ చేయాలి తరువాత  మీకు మీ బ్లాగర్ html కోడ్ లు కనిపిస్తాయి మీరు ఫస్ట్ html కోడ్ లో మౌస్ తో ఒక్క క్లిక్ కొట్టండి తరువాత మీరు Cantrol + F ని క్లిక్ చైస్య్ మీకు ఒక్క సెర్చ్ ఆప్షన్ వస్తుంది అక్కడ <head> ని టైప్  చేసి సెర్చ్ చేయండి తరువాత మీకు <head>  ట్యాగ్ ఎల్లో కలర్ లో హైలైట్ అవుంతుంది  తరువాత మీరు <head> ట్యాగ్  క్రింద మీరు కాపీ చేసుకున్న కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేసి save theme ని క్లిక్ చేయ్యాలి.

how to change mouse cursor in blogger

how to change mouse cursor in blogger

how to change mouse cursor in blogger

how to change mouse cursor in blogger

Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

how to add meta tag in blogger

ఫ్రెండ్స్ మీ బ్లాగర్ కి మెటా ట్యాగ్ ఎలా ఆడ్ చేయాలో నేర్చుకోండి.

ఫ్రెండ్స్ మీ బ్లాగర్ కి మెటా టాగ్స్ ఇస్తే మీ బ్లాగర్ తొందరగా గూగుల్ లో ర్యాంక్ అవుతుంది. ఫ్రెండ్స్ మీ బ్లాగర్ కి మెటా ట్యాగ్ ఆడ్ చేయడానికి ఫస్ట్ మీరు క్రింద క్లిక్ హియర్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తరువాత మీకు మెటా ట్యాగ్ జెనరేట్ చేసే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది తరువాత మీరు description దగ్గర మీ వెబ్సైటు description టైపు చేయాలి తరువాత keywords దగ్గర మీ బ్లాగర్ వెబ్సైటు రిలేటెడ్ కీవర్డ్స్ ఇవ్వాలి  తరువాత author దగ్గర మీ నేమ్  ను ఇవ్వాలి  తరువాత robots ని ఎలావుందో ఆలా వదిలి వేసి Create Metatag ని క్లిక్ చేయాలి తరువాత మీరు Only క్రింద కోడ్ ని మాత్రం కాపీ చేసుకొని  మీ బ్లాగర్ లోకి లాగిన్ ఐనా తరువాత Theme అనే ఆప్షన్ ని క్లిక్ చేసి Edit Html ను క్లిక్ చేయాలి తరువాత  మీకు మీ బ్లాగర్ html కోడ్ లు కనిపిస్తాయి మీరు ఫస్ట్ html కోడ్ లో మౌస్ తో ఒక్క క్లిక్ కొట్టండి తరువాత మీరు Cantrol + F ని క్లిక్ చైస్య్ మీకు ఒక్క సెర్చ్ ఆప్షన్ వస్తుంది అక్కడ <head> ని టైప్  చేసి సెర్చ్ చేయండి తరువాత మీకు <head>  ట్యాగ్ ఎల్లో కలర్ లో హైలైట్ అవుంతుంది  తరువాత మీరు <head> ట్యాగ్  క్రింద మీరు కాపీ చేసుకున్న కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేసి save theme ని క్లిక్ చేయ్యాలి.

how to add meta tag in blogger

how to add meta tag in blogger

how to add meta tag in blogger

how to add meta tag in blogger

how to add meta tag in blogger

how to add meta tag in blogger

Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

Wednesday 3 October 2018

how to verify google adsense without pin

ఫ్రెండ్స్ మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ రాలేదా అయితే క్రింది నియమాలు పాటించండి.

1) ఫ్రెండ్స్ కొందరికి గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అనేది రాదు ఎందుకంటే మీ సిటీ లో పోస్టల్ సర్వీస్ లేకపోతే మాత్రమే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మీరు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మూడు సార్లు అప్లై చేసిన మీ ఇంటికి గూగుల్ పిన్ రాలేదా  అయితే వాళ్లు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ కంప్లీట్ చేస్తే వాళ్ళ గూగుల్ యాడ్ సెన్స్ 1 ఆర్ 2 డేస్ లో గూగుల్ యాడ్సెన్ పిన్ లేకుండా ఆక్టివేట్ అవుంతుంది.

2) ఫస్ట్ మీరు యాడ్సెన్  పైన రెడ్ కలర్ లో కనబడుతున్న   ఆ నోటీస్ ని క్లిక్  చేయండి  నోటీస్  విదంగా ఉంటుంది. (your payments are currently on hold because you have not verified your address).   ఈ నోటీస్ కి కుడి వైపు Action అన్ని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన తరువాత This Form అనే ఆప్షన్ క్రింద ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ నేమ్, మీ ఇమెయిల్ ఐడి, మీ యాడ్సెన్స్ పబ్లిషర్ ఐడి ఇచ్చి Submit an attachment దగ్గర brows అన్ని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి Government Issued Id  ఏది ఉంటే అది ఇవండీ ఇచ్చి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి తరువాత మీ Government Issued Id  ని గూగుల్ యాడ్సెన్స్ వాళ్లు చూసి మీ ఇమెయిల్ కి మెసేజ్ చేస్తారు.

Government Issued Id Example :- voters id card,aadhaar card,pan card,driving licence,passport.

how to verify google adsense without pin

how to verify google adsense without pin

how to verify google adsense without pin

Google Adsense without pin active proof:-

how to verify google adsense without pin

Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.
 
మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

how to add youtube tab to facebook page

ఫ్రెండ్స్ మీ ఫేస్బుక్ కి యూట్యూబ్ ని ఆడ్ చేయడం ఎలా అన్నది నేర్చుకోండి.

1) ఫ్రెండ్స్ యూట్యూబ్ ని మీ ఫేస్బుక్ కి లింక్ చేయ్యాలి అంటే మీకు ఒక్క ఫేస్బుక్ పేజీ ఉండాలి ఉంటేనే మీరు యూట్యూబ్ ని మీ ఫేస్బుక్ కి లింక్ చేయ్యవచ్చు. ఫస్ట్ మీరు మీ ఫేస్బుక్ పేజీ ని ఓపెన్ చేసి సెర్చ్ లో Youtube Tab అన్ని సెర్చ్ చేసి Use Now ని క్లిక్ చేయ్యాలి తరువాత Add this app to your page! అనే ఆప్షన్ ని క్లిక్ చేయ్యాలి తరువాత మీరు ఏ పేజీ కి అయితే  Youtube Tab ని ఆడ్ చేయ్యాలి అని అనుకుంటున్నారో ఆ పేజీ ని మాత్రమ్ సెలెక్ట్ చేసి Add Page Tab అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి అంతే మీ ఫేస్బుక్ పేజీకి యూట్యూబ్  టాబ్ అనేది ఆడ్ అవుతుంది తరువాత మీరు మీ పేజీ లో యూట్యూబ్ అన్ని కొత్త ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి Application Setting ని క్లిక్ చేసి Yotube Channel Id దగ్గర మీ ఛానల్ ఐడి ఇవ్వాలి.

how to add youtube tab to facebook page

how to add youtube tab to facebook page
how to add youtube tab to facebook page

how to add youtube tab to facebook page

how to add youtube tab to facebook page

ఉదాహరణ :- మీకు యూట్యూబ్ ఛానెల్ ఐడి అక్కడ ఉంటుందో తెలియకపోతే నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ కి లాగిన్ ఐనా తరువాత setting అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి Advanced Settings ని క్లిక్ చైస్త్య మీకు మీ  Yotube Channel Id కనబడుతుంది దాన్ని కాపీ చేసి ఫేస్బుక్ లో పేస్ట్ చేయండి.

how to add youtube tab to facebook page

how to add youtube tab to facebook page

Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com
Wordpress

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *