మీ ఫ్రెండ్ ఛానల్ యూట్యూబ్ లో ఎలా ఫీచర్డ్ చేయ్యాలో నేర్చుకోండి.
1) ముందుగా మీరు మీ యూట్యూబ్ ఛానల్ కి లాగిన్ ఐనా తరువాత మీరు Featured Channel అనే ఆప్షన్ కానీ పిస్తుంది తరువాత మీరు +Add Channels క్లిక్ చేయ్యండి తరువాత మీరు మీ ఫ్రెండ్ ఛానల్ నేమ్ కానీ ఛానల్ యుఆర్ఎల్ ని అక్కడ ఫస్ట్ చేసి +Add ని క్లిక్ చైస్త్య మీ ఫ్రెండ్ ఛానల్ Add Channels లో కనిపిస్తుంది తరువాత మీరు done ని క్లిక్ చేయండి .
No comments:
Post a Comment