ఫ్రెండ్స్ మీరు బ్లాగర్ లో కస్టమ్ రోబోర్స్ టెక్స్ట్ ఆడ్ చేయాలి అంటే క్రింది నియమాలను పాటించండి.
1) ఫస్ట్ మీరు కస్టమ్ రోబోట్స్ టెక్స్ట్ ఆన్లైన్ లో జెన్రేట్ చేయాడానికి క్రింద ఒక వెబ్సైటు లింక్ ఇచ్చా దాన్ని క్లిక్ చేయండి .
Xml sitemap for blogger
2) తరువాత మీరు మీ బ్లాగర్ లింక్ కాపీ చేసి యుఆర్ఎల్ ఇక్కడ చూపించినా విధం గ పేస్ట్ చేయాండి తరువాత మీరు Generate sitemap పైన క్లిక్ చేయాలి తరువాత మీరు వచ్చిన xml sitemap ని కాపీ చేసి బ్లాగర్ లో కి లాగిన్ ఐనా తరువాత మీరు setting ఆప్షన్ ని క్లిక్ చేయాలి తరువాత మీరు search preferences ని క్లిక్ చేసినతరువాత మీరు custom robots.txt ని Edit చేయాలి తరువాత మీరు కాపీ చేసిన xml sitemap ని ఇక్కడ పేస్ట్ చేయాలి తరువాత సేవ్ చేంజెస్ ని క్లిక్ చేయాండి .
మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com
No comments:
Post a Comment