ఫ్రెండ్స్ మీ వెబ్సైటు గూగుల్ లో ఎన్ని ఇండెక్స్ ఐయాయో తెలుసుకోవటానికి క్రింద ఇచ్చిన నియమాలను గమనించండి.
1) ఫస్ట్ మీ వెబ్సైటు ని గూగుల్ సెర్చ్ చేయాండి తరువాత మీరు Site: అన్ని మీ వెబ్సైటు ముందు ఆడ్ చేయండి అంత్య మీ వెబ్సైటు గూగుల్ లో ఎన్ని ఇండెక్స్ ఐయాయో తెలుస్తుంది.
Example :
site:yourdomain.com/page-to-check/
Example :- site:www.comingsoontrailers.in
site:earningtrickstelugu.blogspot.com
మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com
No comments:
Post a Comment