హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేయ్యటానికి క్రింది నియమాలను పాటించండి.
1) ఫస్ట్ మీరు యూట్యూబ్ లో మీకు నచ్చిన వీడియో ఏది ఐనా ఓపెన్ చేయండి తరువాత మీరు పైన వీడియో URL దగ్గర మీరు జస్ట్ రెండు ss లాను టైపు చేయాలి అంత్య మీరు download వెబ్సైటు కి ఆటోమెటిక్ వస్తారు తరువాత మీరు మీకు నచ్చిన క్వాలిటీ లో వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు .
Example :- https://www.youtube.com/watch?v=PecgER95aXY
2) మీరు పైన వున్న యుఆర్ఎల్ ని జస్ట్ యూట్యూబ్ ముందు ss పెట్టండి.
Example :-https://www.ssyoutube.com/watch?v=PecgER95aXY
3) ఇక్కడ మేము రెండు ss లాని ఎక్కడ పెట్టామో గమనించగలరు.
No comments:
Post a Comment