Latest News

Tuesday 25 September 2018

How to add favicon to blogger

ఫ్రెండ్స్ మనం బ్లాగర్ లో ఫెవికాన్ ఆడ్ చేయడానికి క్రింది నియామాలను పాటించండి. 

1) మొదటగా మేర మీ బ్లాగర్ లో కి లాగిన్ అవ్వాలి తరువాత మీరు Layout ఆప్షన్ ని క్లిక్ చేయాలి తరువాత మీరు ఫెవికాన్ క్రింద Edit ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి తరువాత మీరు Choose File అన్ని క్లిక్ చేసి మీరు మీ కంప్యూటర్ లో  డౌన్లోడ్ చేసుకునా ఫెవికాన్ ను ఆడ్ చేసుకోవచ్చు. {హెచ్చరిక :- మీరు  upload చైస్య్ ఫెవికాన్ 100 KB  కన్నా  తక్కువ ఉండాలి.}




మీకు ఫెవికాన్  ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోడానికి  క్రిందా  ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి .

Link 


మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com


No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *