Latest News

Tuesday, 25 September 2018

how to make youtube thumbnail online

ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో Thumbaniles ఎడిట్ చేయడానికి మీకు ఒక మంచి ట్రిక్ను  చెప్తాను అందుకని మీరు కింద ఉన్న విషయాలు గమనించగలరు.

ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ Thumbaniles ఆన్లైన్ లో ఎడిట్ చేయడానికి మీకు క్రింద ఒక లింకు ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక website ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు గెట్ స్టార్ట్  అనే బటన్ ని  క్లిక్ చేయాలి తరువాత నీకు నచ్చినట్లు ఫోటోలు మరియు టెంప్లేట్లు మరియు టెక్స్ట్ మరియు clip ద్వారా మీ యూట్యూబ్ Thumbaniles ని  మీరు మీకు నచ్చిన విధంగా యూట్యూబ్ Thumbaniles ఎడిట్ చేసిన తర్వాత మీరు దాన్ని సేవ్ చేయడానికి సేవ్అనే ఆప్షన్ ని క్లిక్  చేయాలి.

Fotojet Website 








మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *