Latest News

Wednesday 26 September 2018

how to make money from shorten url

ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో  లింక్లు షేర్ చేస్తూ మనీ సంపాదించాలి అంటే క్రింద ఇచ్చిన నియమాలను పాటించండి . 

1) ఫస్ట్ మీరు క్రింద ఒక లింక్  ఇచ్చా  దాన్ని  క్లిక్  చేసి  ఆ  వెబ్సైటు లో  రిజిస్టర్  ఆవండి . {హెచ్చరిక :- మీరు ఈ క్రింద ఇచ్చినా లింక్ ని క్లిక్ చేయకుండా  డైరెక్టుగా వెబ్సైటు ను గూగుల్ లో  సెర్చ్ చేసి రిజిస్టర్ చేసుకున్న వారికి  sign up bouns రావూ అందుకని అందరు క్రింది ఇచ్చిన లింక్ ను  క్లిక్  చేసి  మాత్రమే ఆ  వెబ్సైటు లో  రిజిస్టర్ అవ్వండీ . 

Shorte Website 


Shorte Website ఈ  విధంగా ఉంటుంది.


2) shorte webiste లో  జాయిన్ అవ్వాలి జాయిన్ అవడానికి మీరు యూస్ చేస్తున్నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి తరువాత మీకు మీరు ఇచ్చిన ఈ మెయిల్ కి ఒక వెరిఫికేషన్ code మీ మెయిల్ కి వస్తుంది.తర్వాత మీకు వచ్చిన ఈమెయిల్ నీ క్లిక్ చేసి ఓపెన్ చేయండి తర్వాత మీరు website లోకి లాగిన్ అవ్వాలి తరువాత మీరు సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్లి మీరు ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ నేమ్ మరియు అడ్రస్ మరియు పోస్టల్ కోడ్ మరియు సిటీ మరియు స్టేట్ ,ఫోన్ నెంబర్ ఇవ్వాలి.

3)తరువాత మీరు మీ పేపాల్ ఐడి ఇవ్వాలి మీ పేపర్ ఐడి ఇచ్చిన తరువాత మీరు ఎప్పుడు అయితే  వెబ్సైటు లో 5 డాలర్స్ సంపాదిస్తారో మీ పేపాల్ కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది.

4) మీరు ఈ వెబ్సైట్లో మనీ సంపాదించారు మీరు shorten url  and get paid దగ్గర మీరు మీకు నచ్చిన లింక్ నీ పెట్టి ఆ లింక్ ని shorten చేసి వచ్చిన కొత్త లింక్ ని కాపీ చేసి మీ ఫ్రెండ్స్ కి పంపితే మని వస్తాయి.








5) మీరు ఈ వెబ్సైట్లో  ఇంకా ఎక్కువ మనీ సంపాదించాలంటే మీరు Link Tools అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి తర్వాత మీరు Referal Program అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి తర్వాత మీరు మీ Referal Link షేర్ చేసి మనీ సంపాదించవచ్చు.



Proof : 


No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *