Latest News

Sunday 23 September 2018

how to earn money from phonepe app

Hai Friends I am Pavan

ఫ్రెండ్స్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో చేపుతాను.{ఫ్రెండ్స్ ఆన్లైన్ మీరు చాల అప్స్ అండ్ వెబ్సైట్ చూసారు కానీ ఆ వెబ్సైటు కానీ అప్ కానీ మీకు మనీ ఇవ్వలేదా ఫ్రెండ్స్ నేను మీకు సింపుల్ గ మనీ ఏవిధంగా సంపాదించాలో చేపుతాను దానికి మీకు ఒక android phone ఉండాలి. 

Android phone వున్న వాళ్లు ఈ క్రింద వున్న ప్రాసెస్ ని కంప్లీట్ చేయగలరు. 

Step 1)  మీరు మొదటిగా phonepe app ని ఈ క్రింద ఇచ్చిన లింక్  ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే వాళ్లకి 75 రూపీస్ ఇన్స్టాల్ చేసిన వెంటనే వస్తాయి (75 రూపీస్  ఎలా వస్తాయో తెలుసుకోవాడిని  step 2 చూసి నేర్చు కొండి .  {హెచ్చరిక :- మీరు ఈ క్రింద ఇచ్చినా లింక్ క్లిక్ చేయకుండా డైరెక్టుగా playstore నుంచి డౌన్లోడ్ చేసుకున వారికీ 75 రూపీస్  రావు  అందుకని అందరు  క్రింద ఇచ్చిన లింక్  ని క్లిక్ చేసి డౌన్లోడ్  ని క్లిక్ చేసి మాత్రమే  డౌన్లోడ్  చేసుకోగలరు. మీరు Googlepay అప్ ని ముందుగానే  డౌన్లోడ్  చేసుకొని  మల్లీ  క్రింద ఇచ్చిన లింక్  ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొన్నవారికి మనీ రాదు .}
    


                         App Link: Download

       phonepe అప్  ఈ  విధంగా ఉంటుంది


phonepe app


Phonepe app  ఇన్స్టాల్ చేసిన వెంటనే మీరు Allow All Permission అని ఇవ్వాలి. 


తరువాత మీరు మీకు నచ్చిన Language సెలెక్ట్  చేసుకోవాలి .


మీరు ఫస్ట్ టైం phonepe అప్ ని ఇన్స్టాల్ చేశారు కాబట్టి  మీరు phonepee అప్ లో రిజిస్టర్ ఆవలి . 

రిజిస్టర్ అని క్లిక్ చేసిన తరువాత మీరు మీ మొబైల్ నెంబర్ ని టైపు చేయాలి మరియు Name ని మరియు email id ని టైపు చేసి మీకు నచ్చిన 4 digit పిన్ ని password పెట్టుకోవాలి. {హెచ్చరిక :-మీరు ఇచ్చిన నెంబర్ మీ బ్యాంకు అకౌంట్ కి ఆడ్ చేసి ఉండాలి.మీరు పైన ఇచ్చిన నెంబర్ కి ఒక OTP వస్తుంది వచ్చిన కోడ్ ని టైపు చేయాలి.}






phonepe app లోకి login ఐన తరువాత మీరు మీ Email id ని వెరిఫై చేసుకోవడాని  మీరు వెరిఫై క్లిక్ చైస్త్య మీకు ఇమెయిల్ కి otp వస్తుంది దాని phonepe అప్ లో టైపు చేయాలి తరువాత మీ అడ్రస్ ని వెరిఫై చేయాలి . 


తరువాత మీరు setting options ని క్లిక్ చేసిన తరువాత మీరు మీ బ్యాంకు అకౌంట్  ఏది ఉంటే అది ఆడ్ చేయండి. తరువాత మీరు మీకు నచ్చిన UPI PIN పెట్టుకోవాలి.





{హెచ్చరిక :- మీరు బ్యాంకు అకౌంట్ ఆడ్ చైస్య్ ముందు మీ మొబైల్ లో మెసేజ్ బ్యాలన్స్ ఉండాలి  or  మెయిన్ బ్యాలన్స్  ఐనా ఉండాలి .}




తరువాత మీరు  KYC ని కంప్లీట్  చేయాలి . 






Step 2) మీకు 75 రూపీస్ ఇన్స్టాల్ చేసిన వెంటనే రావడానికి  మీరు జస్ట్  ఈ  అప్  నుండి  మీ  ఫ్రెండ్  కి  మీకు నచ్చినా అమౌంట్  పంపండి  మాలి మీ ఫ్రెండ్ ని మీరు పంపిన same amount ని మీకు తిరిగి పంపమనండి మీకు 75 రూపీస్ వస్తాయి  మీకు  ఇంకా అర్తం కాలేదు అంటే ఈ క్రింద ఇచ్చిన images ని చూసి నేర్చుకోండి. {హెచ్చరిక :- మీరు app ఇన్స్టాల్ చేసుకొని మని పంపలేదు అంటే వారికీ మనీ రాదు ఫ్రెండ్స్ }





మీరు phonepe లో ఇంకా మనీ సంపాదించాలి అంటే మీరు మీ Referral Link తో మీ frineds ని join చేయండి ఆలా  చైస్త్య మీకు మాలి 75 రూపీస్ వస్తాయి . 

Proof:- 


ఫోనెప్ అప్ లో మీకు 75 రూపీస్  cashback వచ్చినపుడు ఆ మనీ ని బ్యాంకు అకౌంట్ లోకి పంపటానికి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి .



మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com



















                 

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *