Latest News

Sunday, 23 September 2018

best online money earning apps in india

Hai Friends I am Pavan

ఫ్రెండ్స్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో చేపుతాను.{ఫ్రెండ్స్ ఆన్లైన్ మీరు చాల అప్స్ అండ్ వెబ్సైట్ చూసారు కానీ ఆ వెబ్సైటు కానీ అప్ కానీ మీకు మనీ ఇవ్వలేదా ఫ్రెండ్స్ నేను మీకు సింపుల్ గ మనీ ఏవిధంగా సంపాదించాలో చేపుతాను దానికి మీకు ఒక android phone ఉండాలి. 

Android phone వున్న వాళ్లు ఈ క్రింద వున్న ప్రాసెస్ ని కంప్లీట్ చేయగలరు. 

Step 1)  మీరు మొదటిగా గూగుల్ పే అప్ ని ఈ క్రింద ఇచ్చిన డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే వాళ్లకి 51 రూపీస్ ఇన్స్టాల్ చేసిన వెంటనే వస్తాయి. 51 రూపీస్  ఎలా వస్తాయో తెలుసుకోవాడిని  step 2 చూసి నేర్చు కొండి .  {హెచ్చరిక :- మీరు ఈ క్రింద ఇచ్చినా డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయకుండా  డైరెక్టుగా playstore నుంచి డౌన్లోడ్ చేసుకున వారికీ 51 రూపీస్  రావు  అందుకని అందరు  క్రింద ఇచ్చిన డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి మాత్రమే  డౌన్లోడ్  చేసుకోగలరు. మీరు Googlepay అప్ ని ముందుగానే  డౌన్లోడ్  చేసుకొని  మల్లీ  క్రింద ఇచ్చిన డౌన్లోడ్ బటన్  ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొన్నవారికి మనీ రాదు .}

        గూగుల్ పే  అప్  ఈ  విధంగా ఉంటుంది 

Google Pay App



Referral Code - c6ra5n

  • గూగుల్ పే అప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మీరు Allow All Permission అని ఇవ్వాలి. 
  • తరువాత మీరు మీకు నచ్చిన Language సెలెక్ట్  చేసుకొని మీ మొబైల్ నెంబర్ ని టైపు చేయాలి. {హెచ్చరిక :-మీరు ఇచ్చిన నెంబర్ మీ బ్యాంకు అకౌంట్ కి ఆడ్ చేసి ఉండాలి. } 
  • మీరు పైన ఇచ్చిన నెంబర్ కి ఒక OTP వస్తుంది వచ్చిన కోడ్ ని టైపు చేసినతరువాత మీరు మీ Gmail అకౌంట్ తో లాగిన్ అవాలి . 
  • తరువాత మీరు మీకు నచ్చిన 4 digit పిన్ ని పెట్టుకోవాలి OR  మీకు నచ్చిన pattern lock కూడా పెట్టుకోవచ్చు . 
  • తరువాత మీరు setting options ని క్లిక్ చేసిన తరువాత మీరు మీ బ్యాంకు అకౌంట్  ఏది ఉంటే అది ఆడ్ చేయండి. తరువాత మీరు మీకు నచ్చిన UPI PIN పెట్టుకోవాలి.



Google Pay How To add Bank Account

{హెచ్చరిక :- మీరు బ్యాంకు అకౌంట్ ఆడ్ చైస్య్ ముందు మీ మొబైల్ లో మెసేజ్ బ్యాలన్స్ ఉండాలి  or  మెయిన్ బ్యాలన్స్  ఐనా ఉండాలి .}

Step 2) మీకు 101 రూపీస్ ఇన్స్టాల్ చేసిన వెంటనే రావడానికి  మీరు జస్ట్  ఈ  అప్  నుండి  మీ  ఫ్రెండ్  కి  మీకు నచ్చినా అమౌంట్  పంపండి  మాలి మీ ఫ్రెండ్ ని మీరు పంపిన same amount ని మీకు తిరిగి పంపమనండి మీకు 101 రూపీస్ వస్తాయి  మీకు  ఇంకా అర్తం కాలేదు అంటే ఈ క్రింద ఇచ్చిన images ని చూసి నేర్చుకోండి. {హెచ్చరిక :- మీరు app ఇన్స్టాల్ చేసుకొని మని పంపలేదు అంటే వారికీ మనీ రాదు ఫ్రెండ్స్ }

Google Pay How To Send Money

Proof:-  

Google Pay 101 Cashback Proof

google pay scratch card

google pay 100000 proof


Step 3) మీరు గూగుల్ పే లో ఇంకా మనీ సంపాదించాలి అంటే మీరు 150 రూపీస్ మీరు మీ ఫ్రెండ్ కి పంపండి. 150 రూపీస్ పంపినప్పుడు మీకు scratch card వస్తుంది మరియు మీరు 500 కంటే ఏకువ మని send  చేసినఅప్పుడు  వారికి 100000 వరుకు మని వచ్య్ అవకాసం ఉంది . మీకు  కూడా  101 or 51 రూపీస్ cashback రావటానికి మీ Referral Link తో మీ frineds ని join చేయండి. 





Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

4 comments:

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *