Latest News

Friday 28 September 2018

how to change mobile theme in blogger

ఫ్రండ్స్ మీరు మీ బ్లాగర్ మొబైల్ థీమ్ ను చేంజ్ చెయ్యాలి అంటే క్రింది నియామాలను పాటించండి.

1) ఫ్రెండ్స్ మీరు మీ బ్లాగర్ default mobile theme ని చేంజ్ చేయటం వాళ్ల  మీకు మొబైల్ లో కూడా యాడ్స్ అనేవి కనపడుతాయి ఒకవేళ  default mobile theme చేంజ్  చేయ్యకపోతో  మీ  మొబైల్ లో యాడ్స్  చూపించావు ఇంకా  మీ  వెబ్సైటు మొబైల్ లో చూడటానికి అంతా బాగుండదు అందుకని మొబైల్  థీమ్ చేంజ్ చేయాటానికి మీరు ఫస్ట్ మీ బ్లాగర్ లో లాగిన్ ఐనా తరువాత Theme అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మొబైల్ క్రింద Setting అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి (No.Show Desktop theme on mobile devices.) ఆ ఆప్టిన్ ని సెలెక్ట్ చేయండి .  





మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *