Latest News

Friday 28 September 2018

how to reply comments without copyright issues on youtube

ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్ కి వచ్చిన కామెంట్ ని  కాపీరైట్ ఇష్యూస్ లేకుండా ఇవ్వాలి అంటే క్రింది నియమాలను పాటించండి.




1) ఫ్రెండ్ మీ యూట్యూబ్ ఛానల్ కి వచ్చిన కామెంట్ ని రిప్లయ్ ఇవ్వటానికి మీరు (https://www.youtube.com/comments) అనే యుఆర్ఎల్  ఓపెన్ చైస్త్య మీకు వచ్చిన కామెంట్ అన్ని కనబడుతాయి అంత్య కాకుండా మీరు యూట్యూబ్ ఛానల్ కి లాగిన్ ఐన తర్వాత మీకు Community అనే ఆప్షన్ లో కామెంట్ అన్ని ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన మీకు మీ యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన అని కామెంట్ అక్కడ కనిపిస్తాయి మీరు వచ్చిన కామెంట్ ని ఇక్కడ నుండి రిప్లయ్ ఈవచ్చు .{హెచ్చరిక :- మీరు డైరెక్ట్ గ యూట్యూబ్ వీడియోని ప్లే చేసి వాళ్లకి ఆక్కడ నుండి రిప్లయ్ చైస్య్ అప్పుడు మీకు తెలియకుండా మీ యాడ్ మీరే చూసినవారు అవుతారు అప్పుడుమిమ్మల్ ని  గూగుల్  యాడ్సెన్ వారు సస్పెండ్ చేస్తారు.} 





మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *