Latest News

Friday 28 September 2018

how to find no copyright music for youtube

ఫ్రెండ్స్ మీ యూట్యూబ్ ఛానల్ కి కాపీరైట్ లేని మ్యూజిక్ కావాలి అంటే క్రింది నియమాలను పాటించండి.

1) ఫస్ట్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ కి లాగిన్ ఐనా తరువాత  మీరు Create అనే  ఆప్షన్ లో  Audio Library క్లిక్ చేయండి తరువాత మీరు Attribution అనే  ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి  తరువాత మీరు Attribution not required అనే ఆప్షన్ ని క్లిక్ చైస్త్య మీకు అన్ని సాంగ్ కనిపిస్తాయి ఆవి మీరు ఫ్రీ గ డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ కి వాడుకోవచ్చు అంత్య్ కాకుండా మీకు  Attribution లో ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది Attribution required అనే ఆప్షన్ ని క్లిక్  చేసుకొంటే మీరు Attribution required  లో వచ్చిన సాంగ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ లో వాడాలి అంటే మీరు మీ యూట్యూబ్  ఛానల్  Description లో  ఆ సాంగ్ సింగర్ కి క్రెడిట్ అనేది ఇవ్వాలి అంత్య కాకుండా Sound Effect కూడా  ఉంటాయి.











మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.
Email : eagapavankumar6@gmail.com

No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *