Latest News

Tuesday 2 October 2018

how to see who viewed your facebook profile recently

ఫ్రెండ్స్ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో  తెలుసుకోవడానికి క్రింది నియమాలు పాటించండి.

1) ఫ్రెండ్స్ మనకు ఫేస్బుక్ లో ప్రొఫైల్ ఎవరు చూస్తున్నారో తెలుసుకోవటానికి ఇంకా ఫేస్బుక్ లో ఆప్షన్ రాలేదు కానీ నేను చెప్పే ఈ ట్రిక్ మీరు ఉపయోగిస్తే మీ ఫేస్బుక్ ప్రొఫైల్ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోవచ్చు.

2) ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ చేయండి తరువాత మీరు క్రిందా క్లిక్ హియర్ అన్ని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి FlatBook ఎక్సటెంషన్ ని Add to Chrome ని క్లిక్ చేసి తరువాత Add Extenstion ని క్లిక్ చేసి మీ గూగుల్ క్రోమ్ కి ఆడ్ చేయ్యాలి తరువాత మీరు మీ ఫేస్బుక్ లోకి వచ్చి Home ని క్లిక్ చేయండి తరువాత మీకు News Feeds ఆప్షన్ పైన FlatBook ఆప్షన్ కానీ పిస్తుంది దాన్ని క్లిక్ చేసి Profile Visitors క్లిక్ చైస్త్య మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ని రీసెంట్గా ఎవరు చూసారో తెలుస్తుంది.

how to see who viewed your facebook profile recently









how to see who viewed your facebook profile recently




how to see who viewed your facebook profile recently



how to see who viewed your facebook profile recently



Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.


మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.

Email : eagapavankumar6@gmail.com



No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *