Latest News

Tuesday 2 October 2018

how to share photos unknown person

హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలియని ఫ్రెండ్ కి ఫొటోస్ షేర్ చేయాలి అంటే క్రింది నియమాలను పాటించండి.


1) ఫ్రెండ్ నేను చెప్పే ఈ  ట్రిక్ మీరు ఫోటోలు షేర్ చేయని విధంగా ఉన్నప్పుడు మీకు కామెంట్ చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు :- మీరు యూట్యూబ్లో ఒక వీడియో కి కామెంట్ చేసినప్పుడు మీకు కామెంట్ మాత్రమే వెళుతుంది కానీ నేను చెప్పే ఈ ట్రిక్  ఉపయోగిస్తే మీకు కామెంట్లో ఫోటో కూడా పెట్టవచ్చు.

2) మీరు కామెంట్ లో ఫోటో కూడా పెట్టాలి అని అంటే నేను క్రింద రెండు వెబ్సైటు లింక్ లు ఇచ్చా ఆ లింక్ లో మీకు నచ్చిన ఎదో ఒక వెబ్సైటు ఓపెన్ చేసి ఫస్ట్ మీ కంప్యూటర్ లో నుంచి మీరు ఏ ఫోటోఅయితే పంపాలి అని అనుకున్నారు ఆ ఫోటో ని మాత్రమే అప్ లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక లింకు జనరేట్ అవుతుంది ఆ లింక్ మీరు కామెంట్లు పెట్టండి అయితే వాళ్లు ఆ లింక్  క్లిక్ చేసి ఓపెన్ చేస్తే వాళ్లకు మీరు పంపిన ఫోటో ఓపెన్ అవుతుంది.

how to share photos unknown person





how to share photos unknown person











Note:- ఫ్రెండ్స్ మీకు మేము పెట్టే పోస్ట్లు నచ్చినట్లు అయితే దయచేసి చూసి వెళ్లిపోకుండా ఫేస్బుక్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా లేకపోతే మీకు నచ్చిన విధంగా ఏదో ఒక సోషల్ మీడియాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పగలం.ఫ్రెండ్స్ మేము రోజు పెట్టి పోస్ట్ లు మీకు తొందరగా రావడానికి దయచేసి అందరూ మా Earning Tricks Telugu వెబ్ సైట్ లో Subscribe చేసుకోండి.

మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205.

Email : eagapavankumar6@gmail.com
 



No comments:

Post a Comment

About Us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పవన్ నేను మీకు ఆన్లైన్ లో మనీ ఏవిధంగా సంపాదించాలో నేర్పుతాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9010862205. eagapavankumar6@gmail.com

Contact Us

Name

Email *

Message *